Jagananna Fish Mart Updates | జగన్ సర్కార్ ఫిష్ మార్ట్ ల్లో ఇక నుంచి చేపలు రొయ్యల స్నాక్స్, కర్రీలు.!
Jagananna Fish Martలో జగనన్న కర్రీ పాయింట్స్ రానున్నాయి. వెజ్, నాన్ వెజ్ కర్రీలు అమ్ముతారు. రాష్ట్రంలో ఉన్న కర్రీ పాయింట్స్ అన్నీ మూతవేసుకోవాల్సిందే! బిర్యాని కూడా త్వరలో అమ్మనున్నారు.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.