Big Shock to CM Jagan | సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ
ఆంధ్రా ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిగారు ఇక కోర్టుకు హాజరు కావాల్సిందేనని CBI హెచ్చరించింది. కేసులను కాలయాపన చేసేలా జగన్ వ్యహరిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. జగన్ కోర్టుకు హాజరు కావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం, తరువాత జైలుకు వెళ్ళిపోవడం ఖాయమని కొంతమంది రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.