Monday, June 6, 2022

Analyst Rajesh on Pawan Kalyan 3 Options | పవన్ ఉలిక్కిపడ్డాడు | AP Political Reviews

 Analyst Rajesh on Pawan Kalyan 3 Options | పవన్ ఉలిక్కిపడ్డాడు

అద్భుతమైన విశ్లేషణ... రాజేష్ గారు! పవన్ ఓవర్ కాన్ఫిడెంట్ కలిగియున్నాడు. పోయిన ఎలక్షన్లో ఏమాత్రం విజయం లేని పవన్ బలమైన పార్టీలను తనతో పొత్తుకు రావాల్సిందిగా ఆదేశించటం విడ్డూరంగా ఉంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యెక హోదా గురించి పాచి పోయిన లడ్డూలు అంటూ తెగ ఊదరగొట్టి ఇప్పుడు బిజెపితో కలిసి డ్రామాలు ఆడటం ప్రజలు గమనించడం లేదనుకుంటున్నాడా? ఆంధ్రుల రాజధాని అమరావతికి ద్రోహం చేసినవాళ్ళలో జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ కూడా ముందు వరసలోనే ఉన్నాడు. ఇవన్నీ ప్రజలెవరూ మర్చిపోరు.

Excellent analysis ... Rajesh! Pawan is overconfident. Pawan, who did not win the lost election at all, Don't you want people not noticing that the tribe was blowing up the rotten brownies about special status when the TDP was in power and now playing dramas with the BJP? Janasena leader Pawan Kalyan was also at the forefront of those who betrayed the Andhra capital, Amravati. All these will not be forgotten by the people.

analyst rajesh on pawan kalyan 3 options, pawan kalyan 3 options, analyst rajesh on tdp janasena alliance, pawan kalyan speech, pawan kalyan, ys jagan comments on pawan kalyan, pawan kalyan on tdp, pawan kalyan on tdp alliance, pawan kalyan on pottulu, pawan kalyan on tdp pottu, pawan kalyan about ys jagan padayatra kisses, pawan kalyan latest news, pawan kalyan janasena, shobha rani about pawan kalyan, actress poonam kaur about pawan kalyan, pawan kalyan live

No comments:

Post a Comment

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.