Political Analyst Rajesh on AP Debts | శ్రీలంక మాదిరిగానే ఆంధ్రా కూడా ఐపి పెట్టనుందా?
political analyst Rajesh, political analyst Rajesh appasani, political analyst a Rajesh, political analyst rajesh on ap debts,analyst rajesh, political analyst rajesh on ys jagan, political analyst rajesh on amaravati, political analyst rajesh on ap state capital, political analyst rajesh on ap financial crash, political analyst rajesh on ap assembly session, political analyst rajesh on radisson pub incident
శ్రీలంక దివాళాతీస్తే ఆదేశవాసులు భారతదేశానికి వలసవస్తున్నారు. భారతదేశంలో వారికి ఆశ్రయం దొరుకుతోండి కూడా. మరి ఆంధ్రప్రదేశ రాష్ట్రం దివాలాతీస్తే ఆరాష్ట్రవాసులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు?శ్రీలంకవారికి భారతదేశంతో ఆత్మీయానుబంధం ఉంది, దగ్గరలో ఉన్న దేశం కూడా అని భారతదేశానికి వచ్చారు కదా. అలాగే ఆంధ్రప్రదేశం వారికి తెలంగాణావారితో ఆత్మీయానుబంధం ఉందని చెప్పగలమా? తెలంగాణా దగ్గరలో ఉన్న తెలుగు రాష్ట్రమే ఐనప్పటికీ అలా చెప్పగలమా? ఆంధ్రప్రదేశం దివాలా తీస్తే, తెలంగాణా వారు చెక్‌పోష్టులు పెట్టి ఆంధ్రావారు వలస రాకుండా ఖచ్చితంగా అడ్డుకుంటారని చెప్పగలం. ఎలక్షఉలు వచ్చినప్పుడు తెలంగాణాలో ఉన్న ఆంధ్రమూలాలున్న వారిని ఎంత చక్కగా మచ్చిక చేసుకుదుకు ఇచ్చకాలు చెప్పినా సరే, తెలంగాణాలో దొరతనం చేస్తున్న పార్టీవారి ఉనికికే ప్రాతిపదిక ఆంధ్రావిద్వేషం ఐనప్పుడు చెక్‌పోష్టులు పెట్టి ఆంధ్రావారు వలస రాకుండా ఖచ్చితంగా అడ్డుకుంటారని భావించక మరెలా అనుకోగలం? ఉదాహరణలకోసం వెదుక్కోవాలా మనం? నిన్ననే కదా హరీష్ రావు గారు ఆంధ్రా చీకటి ఐపోయిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఎద్దేవాగా మాట్లాడారూ? అంధ్రా దివాళా తీస్తే ప్రజలు బంగాళాఖాతంలోనికి దూకాల్సిందే. అప్పుడు తెలంగాణాలో కలుపుకొని ఆంధ్రాను కూడా వారే పాలించుకోవచ్చును! మరేం జరుగుతుంది?
ReplyDeleteఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం.
Delete