Sunday, November 14, 2021

నారాసుర రక్త చరిత్ర To వైయస్ఆర్ రక్త చరిత్ర.. జగన్ కు శిక్ష ఫిక్స్ - Mahaa Vamsi Analysis

 నారాసుర రక్త చరిత్ర To వైయస్ఆర్ రక్త చరిత్ర.. జగన్ కు శిక్ష ఫిక్స్ - Mahaa Vamsi Analysis

SBI PO 2021 Notification (Apply Online) 2056 Vacancy, Eligibility, Age limit

Click Here

Indian Navy Sailor Recruitment 2021 (Feb 2022 Batch) 2500 AA & SSR Vacancies

Click Here

NHM AP CFW MLHP Recruitment 2021 Apply 3393 Mid-Level Health Provider Jobs

Click Here

NHAI Recruitment 2021 – Apply Deputy Manager (Technical) 73 Vacancy

Click Here 

Read Also : APPSC Jobs 2021 | Apply for 239 Asst Statistical Officer & Others

1 comment:

  1. ఒక మనిషిని చంపటానికి సుపారీ కింద చంపినోళ్ళకి 40 కోట్లు ఇచ్చారంటే అప్పటికే వాళ్ళెంత వెనకేసి ఉండాలి?అది కష్టార్జితం అయితే ఇవ్వటానికి మనసొప్పుద్దా - అది మందిని కొట్టి లాక్కున్న దొంగసొత్తు కాదూ!

    చంపినోళ్ళలో బంటుగాడే రెండో మూడో విల్లాలు కొన్నాడంటే ఆరుగాలం కష్టపడే రైతులూ గొర్రెతోక బెత్తెడు జీతగాళ్ళూ పిచ్చోళ్ళు కాదూ!

    ఇంతకీ ఒక మనిషిని చంపటానికి సుపారీ కింద చంపినోళ్ళకి 40 కోట్లు ఇచ్చారంటే ఇచ్చినోళ్ళకి చచ్చినోడి చావువల్ల మిగులో లాభమో ఉంటుంది కదా, అదెంత ఉంటుంది?

    అసలు సిసలైన నిప్పులాంటి నిజం ఏంటంటే అక్కడ చచ్చినోడు కూడా అయ్యో పాపం అనుకునేటంత సుద్దపూస కాడు,ఇదివరకు అలాంటి సుపారీలు ఆడూ ఇచ్చే ఉంటాడు - ఎవడూ జాలిపడనక్కరలేని ఒకటో రకం బద్మాషు గాడే!

    అసలు సిసలైన ఏడుపుగొట్టు దరిద్రం లాంటి ఖర్మ ఆంధ్రా వోటర్లది. ఇట్లాంటి కిరాతకులకి 151/175 సీట్లు వచ్చేలా వోట్లెయ్యడం అంటే ఆ పాపంలో ఆ సుపారీలో ఆ హత్యలో ఆ దోపిడీలో భాగం తీసుకోవడమే కదా!

    అవును, ఆ పాపమే ఇవ్వాళ మళ్ళించలేని శాపమై వాళ్ళకి వోట్లు వేసిన ప్రతి ఒక్కడ్నీ వాళ్ళ చేతనే తిట్టిస్తూ తన్నిస్తూ శిక్షిస్తూ ఏడిపిస్తూ చంపిస్తూ వలపక్షం లేని విధాన కట్టి కుడుపుతున్నది.ఇనుముతో కలిసినందుకు సమ్మెట పోట్లు తింటున్న అగ్నిదేవుడిలా తెలియక చేసిన పాపం ఎంత నీచమైనదో తెలిసి మళ్ళీ అటువంటి తప్పుడుపని చెయ్యని నిజాయితీ మనస్సుకి అలవాటు అయ్యేవరకు శిక్షలో ఎటువంటి వెసులుబాట్లూ ఉండవు - చావుమైల పెద్ద కర్మ వరకు పోనట్టు పాపఫలం మొత్తం అనుభవించాల్సిందే.

    జై శ్రీ రాం!

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.