Letter To CJI On Justice Ramana As Jagan Faces Legal Heat | జగన్ పై కేసులే జస్టిస్ రమణ పై లేఖకు కారణమా?
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
న్యాయవ్యవస్థను ప్రశ్నించకూడదని ఎవరన్నారు?హైకోర్టు తనకు వ్యతిరేక తీర్పును ఇస్తే ఒక వ్యక్తి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుంటున్నాడంటే దాని అర్ధం ఏమిటి?హైకోర్టు తనమీద ఇచ్చిన తీర్పు అన్యాయం అనే కదా!ఆ హక్కును ఇచ్చింది ఎవరు?
ReplyDeleteరాజ్యాంగంలో అన్నీ ఒకచోట ఉండవు.న్యాయవ్యవస్థకు సంబంధించి Indian bar Councel ఉంది.వైద్య వ్యవస్థకు సంబంధించి Indian Medical Councel ఉంది.పత్రికా ప్రచురణలకు సంబంధించి Indian Press Councel ఉంది.ఇవన్నీ ఆయా రంగాలకు సంబంధించి సాంకేతిక పరమైన విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కేంద్రీకృతమైన అధికారాలను కలిగి ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థలు.ఒక లాయరు కానీ జడ్జి కానీ లా బుక్స్ చదివి పరీక్షల్లో ప్యాసయి డిగ్రీ తెచ్చుకుని ఆ వృత్తిలోకి వస్తారు.వాళ్ళ శ్రద్ధ వాళ్ళ ఉద్యోగాల రోజువారీ అనుభవాలకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది కాబట్టి మెడికల్ లీగాలిటీస్ విషయాలకు Indian Medical Councel సంస్థ సహాయం తీసుకుంటారు.అలాగే ఇతర సంస్థల సహాయం కూడా తీసుకుంటారు.
ప్రభుత్వం, అంటే చట్టసభలు కొత్త చట్టాలు చేసేటప్పుడు కూడా ఏ రంగానికి సంబంధించిన చట్టాల ముసాయిదా ప్రతుల్ని ఆయా రంగానికి సమబంధించిన సంస్థల పరిశీలనకి పంపిస్తారు.
జగన్ ఇప్పుడు చేస్తున్నది జగను అభిమానులు గానీ ప్రొఫెసరు నాగేశ్వరరావు గారు గానీ వాళ్ళు అనుకుంటున్నట్టు గానీ ఇతర్లకి చెప్తున్నట్టు గానీ న్యాయవ్యవస్థ పనితీరుని సాంకేతికపరమైన విషయవివరణతో ప్రశ్నించడం కాదు.
ఫలానా జడ్జి కుటుంబం అమరావతి పేరున జరిగిందని తను ఆరోపించడమే తప్ప ఆధారాలు లేని ఒక అవినీతిలో ఇరుక్కుందన్న అబద్ధపు వార్తతో సహజరీతిన జరగాల్సిన ఒక న్యాయమూర్తి యొక్క ప్రమోషన్ వ్యవహారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించటం - that too from the highest constitutional seat, CM of AP!
అతను లేఖలో ప్రస్తావించిన ఆ ఫలాని న్యాయమూర్తి యొక్క అవినీతికి సాక్ష్యాలు ఉంటే తన లేఖను బహిరంగ పరచి సంచలనం సృష్టించాల్సిన అవసరం లేదు.
ఒక వ్యక్తి అధికారికమైన ప్రభుత్వ సంస్థకు అలాంటి ఆరోపణలతో రాసిన లేఖలను ఆయా ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా పబ్లిక్ యుటిలిటీ పిటిషన్ కింద రిజిస్టర్ చేసుకుంటాయి.లేదంటే ఆ వ్యక్తియే పబ్లిక్ యుటిలిటీ పిటిషన్ కింద కోర్టులో కేసు వెయ్యవచ్చును.ఇవన్నీ వదిలేసి ఎవరికో వ్యక్తిగత లేఖ రాయడం,ఆ లేఖను బహిరంగ పర్చడం దేనికి ఉపయోగపడుతుంది?
పోనీ పిటిషన్ వెయ్యాలా లేఖ రాయాలా అనేది మనం తప్పు పట్టటానికి వీల్లేని అతని సొంత నిర్నయం అనుకున్నప్పుడు కూడా తన లేఖకు సరయిన స్పందన కోసం ఆశించే హక్కు అతనికి ఉంది.అవన్నీ వ్యక్తిగతంగానే రాజ్యాంగ పరిధులకు లోబడి చేసుకోవచ్చు.అప్పుడు కూడా లేఖను బహిరంగం చెయ్యడం అనవసరమే కదా!
అతను లేఖను బహిరంగ పరచిన ఉద్దేశం వేరు.అతని మీద ఇదివరకే ఉన్న కేసులలో విచారణ పూర్తయిపోయి తీర్పు వెలువడటం మాత్రమే మిగిలి ఉంది.విచారణ జరిగిన సమయంలో వచ్చిన వార్తల్ని బట్టీ న్యాయ విషయాల్లో నిపుణులు కేసు స్వభావం గురించి చెప్తున్న దాన్ని బట్టీ చూస్తే అతనికి శిక్ష పడటం ఖాయమని అతనికి కూడా తెలిసిపోయి తను నందంటే నంది పందంటే పంది అని నమ్మే అమాయక/మూర్ఖపు/అతితెలివి అబ్భిమానుల్ని "న్యాయవ్యవస్థని బాబు మ్యానేజి చెయ్యటం వల్ల జగనుకి శిక్ష పడింది తప్పిస్తే అతను ఆ నేరాలు చెయ్యలేదు" అని నమ్మించటానికి ఈ సంచలనం సృష్టించాడు.
అంతకు మించి ఇంకేం లేదు.మామూలు పరిస్థితుల్లో అయితే దీనివల్ల అతను ఆశించిన "ఆ ఫలాని న్యాయమూర్తి నియామకం ఆగిపోవటం" అనేది జరిగే అవకాశం ఎంతమాత్రం లేదు.కానీ,ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది ధొలేరా కోసం అమరావతిని ధ్వంసం చేస్తున్న నార్త్ లాబీ పెంపుడు కుక్కలు కాబట్టి తమకు ఆ పని చేసి పెడుతున్న జగనుకి కృతజ్ఞత చూపించి న్యాయమూర్తి నియామకాన్ని ఆపడమే గాక జగన్ నిరపరాధిత్వాన్ని కూడా నిరూపించేసి అతనినీ అతని అభిమానుల్నీ ఆనందంలో ముంచితేల్చే అవకాశం కూడా ఉంది.అయోధ్య కేసులో అనుకూలమైన తీర్పు కోసం ఆ న్యాయమూర్తి మీద పడిన లైంగిక నేరాన్ని ఉపయోగించుకున్న పవిత్రమైన చరిత్ర ఉంది ఆ పార్టీ పెద్దలకి.వారు జగనుకి సహాయం చేసే అవకాశం ఉంది.
Exllent Analysis Haribabu garu
Deleteగొట్టిముక్కల గారు.. ఏమైపోయారు?.. ఆంధ్రా అన్నా..అమరావతి పేరెత్తినా వచ్చి పడిపోయే జై గారు ఇప్పుడు ఎక్కడికి పోయారో కొంపదీసి హైద్రాబాద్ వరదల్లో మునిగిపోయారా?
బట్టబయలయిన పచ్చ రమణయ్య భ్రమరావతి భూబాగోతం
ReplyDeleteవిశాఖలో విషాద గీతం పాడుకుంటున్న భరతం బాబు
దెబ్బకు ఠా ముప్పవరపు ముఠా
tokkaloe paityajaari kapitvam - aapehae!
Deleteగుజరాత్ నార్త్ అనడం కన్నానా!
ReplyDelete