Sunday, May 24, 2020

నేను రేపే వస్తున్నా ఎవరు ఏమి పీకుతారో చూద్దాం - AP EX CM Chandrababu Naidu Serious Counter to YS Jagan



chandrababu naidu,jagan strong counter to chandrababu,jagan vs chandrababu naidu,ex cm chandrababu naidu, ys jagan strong counter to chandrababu,ys jagan vs chandrababu naidu, jagan vs chandrababu, chandrababu,ex cm chandrababu naidu serious counter to ys jagan, chandrababu vs ys jagan,cm chandrababu naidu serious counter to kcr and ys jagan,ys jagan counter to chandrababu naidu,chandrababu naidu counter to cm jagan,chandrababu naidu vs jagan, chandrababu naidu shocking counter to ys jagan

14 comments:

  1. ఆపితే... బాబోరిని చూసి భయపడి రానివ్వలేదు.. ఆపకపోతే.. బాబోరిని పీకే దమ్ము ఎవడికీ లేదు.. పచ్చ పిచ్చ నాలికలు..

    ReplyDelete
    Replies
    1. అనుకున్నట్టుగానే... బోకుజ్యోతిలో నేటి వార్త..పూర్తిగా కాదు... ఒక్క రోజు వాయిదా వేసినందుకే... ఈ బూతులు:

      ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.


      ఒక చేత్తో పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. విమాన సర్వీసులు మొదలుకాకుండా మోకాలడ్డడం ద్వారా ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

      Delete
    2. మాకు ఇమానంలోనే కూకున్నట్టుంటదబ్బా! కార్లో ఎల్లొచ్చుగా అని అనబాకండి.

      Delete
  2. రెండు నెలలు ఇంట్లో లేకపోతే గడ్డి ఏపుగా పెరిగి ఉంటుంది.

    ReplyDelete
  3. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా చంద్రయ్యా.

    ReplyDelete
    Replies
    1. బృందావని కాదండి, అమరావతి.

      Delete
  4. శిల మోసే శిల్పాలే కావా గాయాలు
    నీ కన్నీళ్లు చూస్తుంటే పులికయినా హసనాలు
    సదనాలే శిథిలాలై సాగిన దారుల్లో
    నిలువెల్లా కేంద్రించిన బలి కుట్రల బకరాలు

    నేను వస్తానని, నేనొస్తే జాబులొస్తాయని జశోదాబెన్ భర్తను అడుక్కోవడం ఏందయ్యా? ఆయన నీ అర్జీ చెత్తబుట్టలో పడేయడం ఏందయ్యా? ఇక దిక్కు లేక కచరా & యేసు సామ్యూల్ జాకబ్ రెడ్డిని పాసు కోసం బిచ్చమెత్తడం ఏందయ్యా? ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగే నువ్వు భ్రమరావతికి నువ్వే వేసిన రోడ్డు గుండా రావడం ఏందయ్యా?

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పాను ఈ లోకం నవ్వింది. నేను వచ్చాను. పచ్చలోకం మెచ్చింది. నేను నవ్వాను. ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్.

      నేను టాకితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి.
      నేను పలికితే కొందరి నోళ్ళు వలవల ఏడ్చాయి.
      నేను త్వీటితే కొందరి కాళ్లు గిల గిల మన్నాయి.
      ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.

      డోంట్ కేర్.

      Delete
  5. వైసీపీ పత్యం బాగా ముదిరిపోయి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది.

    ReplyDelete
  6. ఎవడివో పోష్టులు ఫార్వార్డ్ చేసిన రంగనాయకమ్మని వొదల్లేదు.. నెక్ష్ట్... కుండబద్దలు కొట్టాక.. ఆ చిల్లపెంకులని ఏరుకొస్తున్న మీరేనేమో! జాగర్త..

    ReplyDelete
    Replies
    1. అక్కడెక్కడో వాళ్ళ దేశంలో గ్రెగ్ అబ్బాట్ చల్లని నీడలో హాయిగా బతికేస్తున్న డల్లాస్ పచ్చ కామెర్ల బాచీకి భయమెందుకు లెండి.

      Delete
    2. కోడికత్తి దాడి తనకు తానే చేయించుకున్నాడని అరగంటలో తేల్చేయ్యగలిగిన ప్రభుత్వాలున్న దేశం మనది. చిల్లపెంకుల బాచ్చిని ఇంటర్ నేషనల్ క్రిమినల్స్ అని చూపించలేరా!

      Delete
    3. బుద్దిన్నోడెవడైనా.. వార్తకు టైటిల్.. ఆ మాటర్లో ఉన్న మెయిన్ పాయింట్ పెట్టుకుంటాడు.. కానీ బూతుజ్యోతి మాత్రం...

      https://m.andhrajyothy.com/telugunews/naga-babu-responds-over-his-comments-on-balakrishna-202005280726059

      Delete
  7. ఆంధ్రా ప్రజలు చేజేతులా మంచి నాయకుడిని వదులుకుని దరిద్రాన్ని నెత్తున పెట్టుకున్నారు.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.