Political Chess With Lakshmi | ఏపీ కి ఆర్థిక ఎమర్జెన్సీ..చేతులెత్తేసిన మోడీ
Political Chess With Lakshmi
political chess with Lakshmi in mahaa news channel, mahaa Lakshmi political chess, political chess with Lakshmi exclusive, political chess with Lakshmi on Jagan ruling, political chess with Lakshmi on Jagan government, political chess with Lakshmi, political chess with Lakshmi on cm Jagan, political chess with Lakshmi on kapu, political chess with Lakshmi on kapu issue, political chess with Lakshmi exclusive debate, political chess with Lakshmi on Vaikuntha Ekadasi
ఆర్థిక పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తారా?
ReplyDeleteచంద్రబాబు హయాంలో అప్పులు మీకు కనబడలేదా?
ప్రతిపక్ష నేతలు, వారి మీడియాకు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ప్రశ్న
రెవెన్యూ లోటు 918.14 శాతానికి చేరిందని, అప్పులపై బ్యాంకులకు కేంద్రం ఆదేశాలంటూ తప్పుడు రాతలు
2017–18లో రెవెన్యూ లోటు ఏకంగా 5484.28 శాతానికి చేరింది.. ఇది ఆ పత్రికకు కనపడలేదా?
అసత్యాలతో ప్రజల్లో ఏదో జరుగు తోందనే భయం కలిగించాలనే కుట్ర
బాబు హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లేవు
అయినా భారీ అప్పులు చేయడమే కాక పెద్దమొత్తంలో బకాయిలు పెట్టారు
కోవిడ్ సంక్షోభంలోనూ ప్రస్తుత ప్రభుత్వం సామాజిక ఆర్థిక ప్రగతికి తోడ్పడేలా అప్పులు, వ్యయం
కాస్త ఆంధ్రాలో ప్రజల పరిస్థితి చూసి మాట్లాడు నాయనా?
Delete