Sunday, November 29, 2020

GHMC: సెటిలర్స్‌కు సంచలన సూచన | అమరావతి - EVMలపై తలతిక్క కామెంట్లకు సమాధానం | AP Political Reviews

 

GHMC: సెటిలర్స్‌కు సంచలన సూచన | అమరావతి - EVMలపై తలతిక్క కామెంట్లకు సమాధానం | AP Political Reviews

1 comment:

  1. ముందుండి దాడి చేసే శత్రువు కంటే తెర వెనుక నుండి దాడి చేయించే శత్రువే అత్యంత ప్రమాదకరం.
    ఆంధ్రాకు ముందు కనిపించే శత్రువు కేసీయార్ అయితే తెర వెనుక ఉన్న శత్రువు ముమ్మాటికీ బిజెపినే
    కేసీయార్ ఆంధ్రాకు ద్రోహం చేస్తున్నా బిజెపి అంత ప్రమాదకరం కాదు
    బిజెపి తెలంగాణలో పాగా వేసిందంటే ఆంధ్రా ఇంకా సర్వనాశనమయినట్లే
    కాబట్టి తెలంగాణాలో GHMC ఎన్నికల్లో బిజిపి గెలవడం కంటే TRS గెలవడమే మంచిది. ఒకవేళ దశ బాగుంది TDP మెజార్టీ సాధిస్తే మరీ మంచిది. కేసీయార్ కు TDP గెలుపు అతని ప్రశాతంగా పాలించు కోవడానికి ఏ అడ్డంకి ఉండదు. అదే బిజెపి గెలిస్తే ఇక తెలంగాణాలో టి‌ఆర్‌ఎస్ కధ కంచికి పోవడం, హైదారాబాద్ సర్వనాశనం కావడం తధ్యం.
    ప్రపంచ పటంలో హైదారాబాద్ కున్న పేరు క్రమేపీ నాశనమవడం ప్రారంభమవుతుంది.
    తెలుగు రాష్ట్రాలేవీ మోడీకి ఇష్టం ఉండదు. కేవలం అతని కళ్ళకు గుజరాత్ మాత్రమే కనిపిస్తుంది.
    కేసీయార్ ఇక నుండైనా ఆంధ్రాకు ద్రోహం చేయడం మానుకోవాలి.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.