KTR Satires On AP University Name Changing | ఏపీ యూనివర్సిటీ పేరు మార్పిడి పై కేటీఆర్ సెటైర్స్..
ntr health university, ntr health university name change, ntr health university name change issue, ktr satires on ap university name changing, ntr university name change, ysr health university, cm ys jagan about ntr health university name change, vangalapudi anitha about ntr health university, about ntr health university, university name change, cm ys Jagan about NTR health university, atchannaidu about ntr university name change
తన పని చూసుకుంటే చాలు, ప్రక్క వాళ్ళ మీద సెటైర్లు వెయ్యడం అనవసరం.
ReplyDeleteసదరు రంగంలో పేరుప్రఖ్యాతులున్న వారి పేరు పెట్టడం సముచితం. ఉదాహరణకు హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీకి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టవచ్చు. 1895-1948 జీవితకాలంలో వైద్యవిజ్ఞాన రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్ట్ గా వెలుగొందిన ఆంధ్రుడు, భారతీయులందరూ గర్వంగా చెప్పుకోవలసిన పేరు, అమెరికన్లు అక్కున జేర్చుకున్న మహనీయుడు. కానీ మనం అలా చెయ్యంగా. రాజకీయ నాయకుల పేర్లు తప్ప మనకు మరేదీ స్ఫురించదనుకుంటాను.