Will Supreme Court Verdict Solve Politicians Cases Within One Year? | ABN Telugu | ఏడాదిలోగా రాజకీయ నేతల భవితవ్యం తేలనుందా..?
CMHO Jaunpur Recruitment 2020: 111 Operator, Ayah, Sweeper Jobs
TNCWWB Recruitment 2020: Apply 69 Record Clerk & Driver Posts
వీళ్ళ మొఖం... అద్వానీకి శిక్ష పడిందా
ReplyDelete? జగన్ మోహన్ రెడ్డికి శిక్ష పడిందా ?
2G కేసు ఉసే లేదు.
బాగా చెప్పారు.
Deleteఏడాది లోపల కొత్తాయన ఖుర్చీ ఎక్కుతాడేమో ఏమో. కూతుళ్ళ కేసు మీడియాలో రాకుండా పడ్డ జాగ్రత్త సరిపోతుంది లెండి!
ReplyDeleteప్రస్తుతం రాజకీయ నాయకుల మీద ఉన్న నేరాల్ని త్వరగా విచారించటం అనేది జగన్ని కేసుల నుంచి బైటపడెయ్యటానికి చేస్తున్న కిరికిరి అనిపిస్తున్నది నాకు!
ReplyDeleteఎందుకంటే ధొలేరా కన్న గొప్ప రాజధాని కడతానంటున్న చంద్రబాబే వాళ్ళకి ప్రధాన శత్రువు కదా.మూడు రాజధానుల ప్లాను వల్ల జగనుకి ఎలాంటి లాభమూ లేదనేది చిన్న పిల్లాడికి కూడా తెలుసు.ధోలెరా కోసం అమరావతిని చంపాలనే జాతీయ మరియు స్థానిక భాజపా నాయకుల ఆకాంక్షల్ని నెరవేర్చడమే తప్ప జగనుకి అమరావతిని ధ్వంసం చేసినందువల్ల రూపాయి లాభం కూడా ఉండదనేది జగన్ die hard ఫ్యానులకి కూడా తెలిసిన పచ్చి నిజం!
అమరావతిని కొనసాగించడం వల్ల జగనుకి నష్టం కన్న లాభమే ఎక్కువ!ఎందుకంటే,CRDA కింద అమ్ముకోవటానికి అన్ని హక్కుల్తోనూ దఖలు పడిన అదనపు భూమిని ఉపయోగించుకుంటే అప్పులు చెయ్యాల్సిన అవసరమే ఉండదు.అమరావతి అనేది self financing project అన్న చిన్న విషయం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనుకి తెలియకుండా ఉంటుందా?తనకి తెలియకపోతే యేం, CRDA రూపు దిద్దుకునేటప్పుడు మంత్రిగా ఉన్న బుగ్గనకు తెలుసు కదా!
మొన్న కోర్టుకి a capital పేరుతో సమర్పించిన అఫిడవిట్టుతో అమరావతికి సంబంధించి భాజపా యొక్క అసలు ఉద్దేశం బయటపడిపోయింది.దీన్ని కవర్ చెయ్యడం కోసం అంతర్వేదీ దుర్గ గుడీ వాళ్ళకి చక్కగా కలిసొచ్చాయి.
కానీ తెదెపాను భూస్థాపితం చేస్తున్న జగనుకి బహిరంగ సాయం చెయ్యాలంటేనూ సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలంటేనూ అతని నేరచరిత్ర అడ్డొస్తున్నది గనక ఈ "రాజకీయ నాయకుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన విచారించడం" అనే హడావిడి చేస్తున్నారని నా అనుమానం. అనుమానం కాదు, గట్టి నమ్మకమే!
సీనియర్ జడ్జీల్లో మతపిచ్చ ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు.అయోధ్య కేసులాగే తూతూమంత్రం విచారణతో జగనుకి క్లీన్ చిట్ ఇప్పించేస్తే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు - వచ్చే ఎన్నికల్లో అయితే తనూ లేకుంటే చంద్రబాబుని భూస్థాపితం చేసే ప్రయత్నంలో సహకరించి కాషాయ స్పర్శ చేత పరిశుద్ధుడైన జగనూ అధికారంలోకి వస్తారు.
భాజపా యుశ్రారై కలిసి అమరావతి రైతుల్ని దేశద్రోహుల కింద జమకట్టి వాళ్ళకి కూడా మత్తుమందులు ఎక్కించి పెడరెక్కలు విరిచికట్టి లాఠీలతో కుళ్ళబొడిచే దృశ్యాల్ని కూడా చూపిస్తారు,వాళ్ళకి ఆ సున్తీ జరగాల్సిందే!
హిందూత్వం అంటే ఆపదలో ఆదుకున్న మిత్రుల పట్ల కృతజ్ఞత లేని నీచత్వం అనీ జాతీయత అంటే ఎక్కడో ఎవడో కడుతున్న డొలేరా కోసం స్వంత రాష్ట్రపు రాజధానిని నాశనం చెయ్యటం అనీ అర్ధాలు చెప్పుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆంధ్రాలో ఎవరూ ప్రశాంతంగా బతకలేరు!
ఔర ఔర, ఏమి భాజపా చాణక్యం - అమరావతి ఇక భ్రమరావతియేనా?ఆంధ్రా నాశనమైతే జై గొట్టిముక్కల లాంటి వాళ్ళకి ఎంత సంతోషమో కదా!
జై శ్రీ రామ్!